శ్లోకం :- ఇహ సంసారే బహు దుస్తారే క్రుపయాపారే హరే మురారే !భావం :- కృష్ణ పరందామా ! ఈ మానవ సంసారము అత్యంత కష్టమై యున్నది. ఇది కేవలము నీయొక్క దివ్య కృపా కటాక్షములచేత మాత్రమే మానవులకు సులభముగా కనపడుచున్నది . అట్లుగాకున్న దీనిని దాటుట బ్రహ్మాదులకైన తరము గాదు గదా.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి